100 పడకల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

64பார்த்தது
వైద్యసేవలకు అసరమయ్యే పరికరాలు, ఆపరేషన్ ధియేటర్ ఏర్పాటుకు ప్రతి పాదనలు అందచేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 100 పడకల ఆసుపత్రి పర్యవేక్షకులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులను హాస్పిటల్ పర్యవేక్షకుడు నవీన్ ని అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி