చిట్యాల ఐలమ్మ 129వ జయంతి

51பார்த்தது
చిట్యాల ఐలమ్మ 129వ జయంతి
భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చూపిన తెగువను కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி