లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. వక్ఫ్ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వక్ఫ్ బిల్లుపై చర్చలో పాల్గొనడకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్షాలు వాకౌట్‌ను ఓ సాకుగా చెబుతున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. బుధవారం వక్ఫ్ బిల్లుపై చర్చించడానికి కేంద్రం 8 గంటల సమయం ఇచ్చింది. ఇవాళ లోక్‌సభ ముందుకు వక్ఫ్‌బిల్లు రానున్నట్లు తెలుస్తోంది.