దుర్గాపూజలో చెలరేగిన హింస (VIDEO)

80பார்த்தது
బంగ్లాదేశ్‌లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలోని దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.

தொடர்புடைய செய்தி