మణిపూర్లో మళ్లీ హింస.. రంగంలోకి అమిత్‌ షా

63பார்த்தது
మణిపూర్లో మళ్లీ హింస.. రంగంలోకి అమిత్‌ షా
మణిపూర్‌‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி