వినాయక చవితి స్పెషల్.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి పోస్టర్ రిలీజ్

62பார்த்தது
వినాయక చవితి స్పెషల్.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి పోస్టర్ రిలీజ్
మెగా పవర్‌‌స్టార్‌ రామ్‌ చరణ్‌, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పై తాజా అప్‌డేట్ వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఓ అప్‌డేట్‌ ఇస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. అలాగే, ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కాగా, కొత్త పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ అదిరిపోయాడు. క్లాస్‌ దుస్తులు, తలకు ఎర్ర తువాల చుట్టి స్టైలిష్‌గా కనిపించాడు.

தொடர்புடைய செய்தி