మహమ్మదాబాద్: పిఆర్టియుటీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

55பார்த்தது
మహమ్మదాబాద్: పిఆర్టియుటీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిఆర్టియుటీఎస్ క్యాలెండర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెఎం నారాయణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, రాధారెడ్డి, పిఆర్టియుటీఎస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி