తాండూర్: కొనసాగుతున్న కులగణన సర్వే

79பார்த்தது
తాండూర్: కొనసాగుతున్న కులగణన సర్వే
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన సర్వేలో భాగంగా ఇండ్లను గుర్తించి స్టిక్కర్లను అతికించే కార్యక్రమం నేటితో ముగియనుంది. శుక్రవారం ఉదయం మండల పరిధిలోని బొట్లవని తండాలో ఎన్యుమరేటర్ స్రవంతి ఇంటింటికీ తిరిగి యజమాని వివరాలతో కూడిన స్టిక్కర్ లను అతికించారు. ప్రతి ఒక్కరూ సమగ్ర కులగణనకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్ కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி