నేడు పూడూర్ మండలంలో ఎంపికైన పిఎస్ కంకల్ పాఠశాలలో నిర్వహిస్తున్న NAS పరీక్షను పరిశీలించుటకు వచ్చిన జిల్లా విద్యాధికారిని రేణుకా దేవితో బుధవారం శిక్షణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకి ఎఫ్ఎల్ఎన్ కార్యాచరణ పుస్తకం 2 మరియు విద్యార్థులకి నా విద్యాభ్యాస ప్రయాణం సర్టిఫికెట్స్ ని డిఇఓ రేణుకా దేవి మేడం చేతుల మీదగా విద్యార్థులకి అందజేయడం జరిగిం.ది