పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి

68பார்த்தது
పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని పలుగుతాండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం మండల నోడల్ అధికారి వెంకట్ ఆకస్మితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా కృషి చేయాలి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி