ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

63பார்த்தது
ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే ఆదేశాల మేరకు జెపిసి కమిటీ వేయాలని నిరసిస్తూ గురువారం తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ డి కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. అదాని కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி