త్రాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే

60பார்த்தது
త్రాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే
గండీడ్ మండల పరిధిలోని పంచాంగల్ తండా గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తడంతో స్థానికులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో బుధవారం నూతన బోరు వేయించి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి త్రాగునీటి సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி