సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

52பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
2025వ ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గడిచిన 2024వ సంవత్సరం ప్రజాపాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచిందని, ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజానీకానికి మరింత అభివృద్ధి, సంక్షేమము అందించి దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని ఉంచడం లక్ష్యం అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி