అసంపూర్తిగా పరిగి అయ్యప్ప ఆలయం

54பார்த்தது
అసంపూర్తిగా పరిగి అయ్యప్ప ఆలయం
పరిగి మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో నిర్మించతలపెట్టిన అయ్యప్ప ఆలయం ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలింది. అయ్యప్ప గుడి నిర్మాణం చేపట్టనునందున ఆ ఏరియాను అయ్యప్పకాలనీగా మార్చుకున్నారు. అయ్యప్ప ఆలయ నిర్మాణానికి 12ఏళ్ల కిందట శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు దాదాపుగా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశారు. పెద్దలంతా ఒక తాటిపైకి వచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని అయ్యప్ప భక్తులు, ప్రజలు సోమవారం కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி