సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం-ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

56பார்த்தது
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం-ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గండీడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி