TG: సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో కులగణన, ఎస్సీ వర్గీకరణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలమ జాతికి సంచి బియ్యం వండితే ఇంకా మిగులుతుంది. అందుకే KCR కులగణన సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ అన్నారు. “నేను ఆఖరి రెడ్డి సీఎం ను అయినా పర్వాలేదు.. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన సీఎంగా బాధ్యత తీసుకున్నాను” అని పేర్కొన్నారు.