VIDEO: నివేదా థామస్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్

73பார்த்தது
'శాకిని ఢాకిని' మూవీ తర్వాత రెండేళ్లుగా హీరోయిన్ నివేదా థామస్ తెలుగులో ఎలాంటి మూవీ చేయలేదు. తాజాగా '35 చిన్న కథకాదు' మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలో నివేదా లుక్ అందరినీ వావ్ అనేలా చేస్తుంది. బొద్దుగా ఉండే ఆమె మరింత లావుగా కనిపించారు. దీంతో హీరోయిన్ ఇలా మారిపోయారేంటని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నివేదా ఇలా బొద్దుగానే ఉంటే బాగుంటుందని మరికొందరు పేర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி