VIDEO: కుప్పకూలిన 100 ఏళ్ళ నాటి ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం

56பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మీరట్ జిల్లా ధోల్కీ ప్రాంతంలోని వీధిలో ఓ మహిళ, ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న ఒక 100 ఏళ్ళ నాటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇల్లు కూలిపోవడం గమనించిన ఓ పిల్లాడు వెంటనే మరో పిల్లాడిని కాపాడాడు. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వైరల్ నెట్టింట అవుతోంది.

தொடர்புடைய செய்தி