యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 29వ తేదీ వరకు వీటిని తమ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి. https://upsconline.nic.in/eadmitcard/admitcard_csm_2024/