రేపు 'కల్కి' మూవీ నుంచి అప్డేట్

83பார்த்தது
రేపు 'కల్కి' మూవీ నుంచి అప్డేట్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కల్కి' సినిమా నుంచి రేపు ఉదయం 10 గంటలకు అప్డేట్ రానున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో ట్రైలర్ గురించే కావొచ్చని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో జోష్ పెంచారు మేకర్స్.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி