RSS యూనిఫామ్‌ ధరించిన కేంద్రమంత్రి (VIDEO)

68பார்த்தது
విజయదశమి పురస్కరించుకుని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS ‘శస్త్రపూజ’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ RSS యూనిఫామ్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி