నేడు భూమిని సమీపిస్తున్న రెండు భారీ గ్రహశకలాలు: నాసా

65பார்த்தது
నేడు భూమిని సమీపిస్తున్న రెండు భారీ గ్రహశకలాలు: నాసా
రెండు భారీ గ్రహశకలాలు నేడు(మంగళవారం రాత్రి) భూమికి దగ్గర నుంచి వెళ్లబోతున్నాయని నాసా జెట్ ప్రొపల్షన్ లెబోరేటరీ తెలిపింది. అయితే వీటితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. వీటిలో ఒకటి విమానం (120 ఫీట్) సైజులో ఉంటుంది. 2024 RO11గా పిలిచే ఇది భూమికి 45.8 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. బస్సు (26 ఫీట్) పరిమాణంలో ఉండే 2020 GE శకలం మన గ్రహానికి కేవలం 4.10 లక్షల మైళ్ల దూరం నుంచే వెళ్లనుంది. ప్రత్యేకమైన టెలిస్కోపులతో వీటిని చూడొచ్చు.

தொடர்புடைய செய்தி