రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం (వీడియో)

52பார்த்தது
యూపీలో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రతాప్‌గఢ్ జిల్లా కొత్వాలి దేహత్ ప్రాంతంలోని భూపియామౌ సమీపంలో ఒక బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி