కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి వ్యవహారంలో ట్విస్ట్ (వీడియో)

83பார்த்தது
తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి మధ్య రాజీ కుదిరింది. తమ మధ్య రాజీ కుదిరిందని లక్ష్మీ రెడ్డి మంగళవారం ప్రకటించారు. అయితే ఇక్కడే ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తనను ఇద్దరు నేతలు కలిసి రాజకీయం చేయాలని భావించినట్లు ఆమె చెప్పారు. తిరుపతి కోర్టులో కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించున్నారు. గత 20 రోజులకు పైగా సాగిన వివాదం ముగిసిందని ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி