యూపీలో ట్రక్కు కంటైనర్ బోల్తా.. ముగ్గురు మృతి (వీడియో)

84பார்த்தது
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హత్రాస్ జిల్లాలోని హతిస్రా గ్రామ సమీపంలో ఆగ్రా-అలీగఢ్ జాతీయ రహదారిపై బుధవారం ట్రక్కు కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி