బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట్లో విషాదం

75பார்த்தது
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ 2వ సీజన్ కంటెస్టెంట్‌ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన నూతన్ నాయడు తండ్రి సన్యాసి రావు శనివారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. ఉత్తరాంధ్ర తరఫున కాంగ్రెస్ సీనియర్ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన మృతికి సంతాపాన్ని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி