మూడు పార్టీలు ఏకమయ్యాయి: బండి సంజయ్

65பார்த்தது
మూడు పార్టీలు ఏకమయ్యాయి: బండి సంజయ్
ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మూడు పార్టీలు ఒకటయ్యాయని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు ఉన్న పోటీ చేయడం లేదంటూ ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి ఎంఐఎంను గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி