తెలంగాణలో మరో మూడు కొత్త మున్సిపాలిటీలు

84பார்த்தது
తెలంగాణలో మరో మూడు కొత్త మున్సిపాలిటీలు
తెలంగాణలో మరో మూడు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్‌లను మున్సిపాలిటీలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం పొందినట్లు తెలిసింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. బిల్లు అమోదం పొందితే మేడ్చల్ జిల్లా పూర్తిగా పట్టణ ప్రాంతంగా మారిపోతుంది.

தொடர்புடைய செய்தி