గంటలో మూడుసార్లు భూకంపం

75பார்த்தது
గంటలో మూడుసార్లు భూకంపం
వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.2గా తీవ్రత నమోదైనట్లు యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. అయితే గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி