యువరాజ్‌ సింగ్ ఫేవరేట్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఇదే!

51பார்த்தது
యువరాజ్‌ సింగ్ ఫేవరేట్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఇదే!
ప్రముఖ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ ఐపీఎల్‌లో చాలా ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. పంజాబ్ కింగ్స్‌, పుణె వారియర్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిల్స్‌, సన్‌రైజర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఐపీఎల్‌లో 'ఢిల్లీ క్యాపిటల్స్‌' తనకు ఇష్టమైన ఫ్రాంఛైజీ అని యువీ తెలిపాడు. 2015 సీజన్‌లో యువరాజ్‌ ఢిల్లీ తరఫున ఆడాడు. అయితే ప్రస్తుతం యువీ DC కోచ్‌ బాధ్యతలను చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி