AP: షాప్‌లో సీసీ కెమెరాలు లేవు అనుకోని ఇద్దరు దొంగలు తమ చేతివాటం చూపించారు. ఏలూరులోని శనివారపు పేటలో మంగళవారం అర్ధరాత్రి మూడు షాపుల్లో చోరీ పాల్పడ్డారు. నగదు, కంప్యూటర్లు, విలువైన వస్తువులు దొంగిలించారు. కాగా, దొంగలు ఓ మెడికల్ షాపులో చోరీ చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దొంగల భయంతో స్థానిక వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.