వాము, అల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్యలు దూరం

83பார்த்தது
వాము, అల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్యలు దూరం
వాము, అల్లం.. రెండు ఘాటుగా ఉండే పదార్థాలే. అయితే, ఈ రెండు కూడా జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ముందుంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి తగ్గుతాయి. దీనికోసం ఓ గ్లాసు నీటిలో అల్లం తురుము, వాము వేసి మరిగించాలి. దీనిని వడగట్టుకుని గోరువెచ్చగా అయ్యాక సిప్ చేస్తూ తాగాలి. అది ఇబ్బందిగా ఉంటే తేనె కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు.

தொடர்புடைய செய்தி