దొంగతనం.. యువకుడిని చెప్పుతో కొట్టిన యువతి (వీడియో)

63பார்த்தது
జార్ఖండ్‌లోని రాంచీలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు కత్తితో యువతిని బెదిరించాడు. ఆమె వద్దనున్న ఖరీదైన సెల్ ఫోన్ చోరీ చేశాడు. అయితే స్థానికులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న నిందితుడిని స్థానికులు పట్టుకున్న వెంటనే వారు అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ యువతికి ఫోన్ ఇప్పించారు. ఆ తర్వాత ఆ యువతి సైతం దొంగను చెప్పుతో కొట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி