తల్లిదండ్రులను దారుణంగా చంపిన కొడుకు

61பார்த்தது
తల్లిదండ్రులను దారుణంగా చంపిన కొడుకు
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన ఉత్కర్ష్ డాఖోలే (25) తన తల్లిదండ్రులు లీలాధర్ డాఖోలే (55), అరుణ డాఖోలే (50)ను డిసెంబర్ 26న దారుణంగా హతమార్చాడు. కాగా, జనవరి 1న ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్కర్ష్ డాఖోలే పరీక్షల్లో తరచుగా ఫెయిల్ అవుతుండడంతో ఇంజినీరింగ్ ఆపేయాలని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఉత్కర్ష్ తల్లిదండ్రులను హత్యచేశాడని డీసీపీ నిఖేతన్ కడాం చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி