విమానాన్ని ఆపేసిన ఎలుక

50பார்த்தது
విమానాన్ని ఆపేసిన ఎలుక
ఓ ఎలుక.. విమానం అత్యవసర ల్యాండింగ్‌కి కారణమైంది. ఈ ఘటన నార్వేలో జరిగింది. నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌కు బయలుదేరిన విమానంలో కాసేపటికి ప్రయాణికులకు ఆహారం అందించారు. ప్రయాణికుల్లో ఒకరి ఆహారంలో ఎలుక కనిపించింది. పైగా అది బతికే ఉంది. అది బయటకు దూకడంతో విమానంలో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో విమానాన్ని డెన్మార్క్‌కు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

தொடர்புடைய செய்தி