వినేష్ ఫొగాట్, పునియా రాజీనామాలకు రైల్వేశాఖ‌ ఆమోదం

61பார்த்தது
వినేష్ ఫొగాట్, పునియా రాజీనామాలకు రైల్వేశాఖ‌ ఆమోదం
భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫొగాట్, భజరంగ్ పునియాలు తమ రైల్వే ఉద్యోగాలకు రిజైన్ చేసిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలను రైల్వే శాఖ సోమవారం ఆమోదించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. మూడు నెలల నోటీసు వ్యవధిని సైతం ఎత్తివేసినట్టు వెల్లడించారు. వీరిద్దరూ ఇటీవల వారి రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி