గ్రామస్థుడిని హత్య చేసిన మావోలు

69பார்த்தது
గ్రామస్థుడిని హత్య చేసిన మావోలు
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ గ్రామస్థుడిని హత్య చేశారు. మృతుడు మత్వారాకు చెందిన మడివి దూలారు. జంగ్ల అటవీ ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించిన మావోయిస్టులు దూలారు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడమే అనుమానంతో అతడిని హత్య చేశారు. భైరంఘడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఈ హత్యను ధ్రువీకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி