రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

68பார்த்தது
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుదారుల కోసం e-KYC ప్రక్రియ గడువును ఈ ఏడాది ఈ నెల 30 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. అయితే ఇటీవల గత నెల 31 వరకు ఈ గడువు విధించిన సంగతి తెలిసిందే. జాతీయ ఆహారభద్రతా చట్టం(NFSA) కింద లబ్ధిదారులకు సబ్సిడీ పంపిణీలో పారదర్శకతను నిర్ధారించడం.. అలాగే అర్హత లేని వ్యక్తుల దుర్వినియోగాన్ని నివారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி