తెలుగు టైటాన్స్‌ ఓటమి

81பார்த்தது
తెలుగు టైటాన్స్‌ ఓటమి
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రో కబడ్డీ సీజన్ 11లో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తెలుగు టైటాన్స్ ఇవాళ ఘోర పరాజయం పాలైంది. తమిళ్ తలైవాస్ VS తెలుగు టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 44-29 తేడాతో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టులో అత్యధికంగా నరేందర్ హోషియార్, సచిన్ 10 పాయింట్లు సాధించి జట్టును విజయతీరానికి చేర్చారు.

தொடர்புடைய செய்தி