ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం

84பார்த்தது
ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం
అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీం ఈవెంట్‌లో రిషబ్ యాదవ్‌తో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి–రిషబ్ జోడి 153–151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐ జౌ–చెన్ చిహు లిన్ జంటపై గెలుపొందింది.

தொடர்புடைய செய்தி