తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

50பார்த்தது
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కేసులు నమోదు చేసి చర్చకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను రేపటికి వాయిదా వేశారు.

தொடர்புடைய செய்தி