కొత్తిమీర సాగులో మెళ‌కువ‌లు

60பார்த்தது
కొత్తిమీర సాగులో మెళ‌కువ‌లు
వంటలలో రుచి కోసం విరివిగా వాడే కొత్తిమీరను సాగు చేసేట‌పుడు ఎలా నాటాలో తెలుసుకుందాం.. ముందుగా విత్తనాలు విత్తే ముందు ధనియాల విత్తనాలను రెండు భాగాలు చేయాలి. అలా చేయకపోతే విత్తనాలు ఆలస్యంగా మొల‌కెత్త‌డంతో పాటు మొలక శాతం కూడా తగ్గుతుంది. ధనియాల విత్తనాలను నేలపై వేసి బాగా రుద్దడం వల్ల రెండు భాగాలు విడిపోతాయి. ఇక వీటిని పొలంలో చల్లవచ్చు. లేదా 15 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవచ్చు. విత్తనాలు విత్తిన 8 నుండి 12 రోజులకు గింజలు మొలకెత్తుతాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி