ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన టీమిండియా (వీడియో)

85பார்த்தது
భారత్-న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000లో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాపై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. కాగా, ఈ రెండు ఫైనల్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటానికి భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్ గెలిచిన రెండు ఐసీసీ టోర్నీలు భారత్ పైనే కావడం విశేషం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி