గోదావరి జలాలు విడుదల

85பார்த்தது
గోదావరి జలాలు విడుదల
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గోదావరి జలాల నీటిని విడుదల చేశారు. వరి, ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమయంలో నీళ్లను అందించడం ద్వారా పంటలు పొలాలుకు నష్టం కలిగించే అవకాశం లేకుండా చూసుకోవాలి అని చెప్పారు.

தொடர்புடைய செய்தி