నెలిబండ తండాలో తీర్చు పండుగ ఉత్సవం

75பார்த்தது
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని నిలిబండ తండాలో శనివారం రోజు రాత్రి నిర్వహించిన తీజ్ ఉత్సవాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా గిరిజన మహిళల లు సాంప్రదాయ నృత్యాలు, చేస్తూ కోలాటం ఆడి పండుగలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி