సూర్యాపేట మండలం రాజా నాయక్ తండాలోని శ్రీ అభయ పీఠ సహిత భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న సొమవారo జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు రమేష్, కిసాన్ సింగ్, శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి, అమ్మవార్ల సేవ చేసి కృపకు పాత్రులు కాగలరని కోరారు.