సూర్యాపేట: సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలి

78பார்த்தது
సూర్యాపేట: సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలి
సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని ఎస్జీటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం శనివారం డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్యకు ప్రభుత్వం తోడ్పాటు అందించి సౌకర్యాలు కల్పించి, సరిపడా సిబ్బందిని కేటాయించాలన్నారు. డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏనుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా గుండా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కొండా రామాంజనేయులును ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி