విధుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

71பார்த்தது
విధుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు విధుల నిర్వహణలో వత్తిడి లేకుండా అప్రమత్తంగా పని చేయాలని దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, డిసి ఆర్బీ డిఎస్పీ మట్టయ్య, సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాస రావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி