శ్రీరంగాపురం బైపాస్ వద్ద గరుడ బస్సు ట్రాక్టర్ ఢీకొన్నాయి

555பார்த்தது
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగాపురం బైపాస్ వద్ద గరుడ బస్సు ట్రాక్టర్ ఢీకొన్నాయి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ హాని జరగలేదు ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు అంటే స్పందించి అంబులెన్సుకి సమాచారం ఇచ్చినారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி