గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య

51பார்த்தது
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న నాణ్యమైన సాంకేతిక విద్యను అందించటమే కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యమని కళాశాల చైర్మన్ డా. నీలా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డా. సిహెచ్ నాగార్జున రావ్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి గాంధీ, ఏవో కృష్ణారావు, హెచ్ఓడీ లు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி